కవితార్కిక సింహుని ఉత్సవాలకు నెల్లూరు ముస్తాబు
నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు. శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది. నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది. 1887లోనే […]
SRI DESIKA SABHA PRIZE DISTRIBUTION
80 students recieved prizes in various competitions conducted by Sri Desika Sabha , Secunderabad during the 56th Thiruppavai festival at Swarajya Press on 25th December 2023. Sri ES Mukundan, former professor in Microwave Engineering was the chief guest. Sri S Krishnan (President), Sri Oragadam Lakshminarasimhan (Upanyasaka), Sri Prasanna Venkatesan (Joint Secretary), Sri Dharanidharan (Vice President) […]
దేశికుల వారి సన్నిధికి వేంచేసిన గోవిందరాజస్వామి
తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికులవారి సన్నిధిలో జరుగుతున్న 755వ తిరునక్షత్రం వేడుకల్లో భాగంగా చివరిరోజున శ్రీ దేశికులవారి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ గోవిందరాజస్వామి వేంచేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారి మాలలను దేశికులవారికి అలంకరించిన తరువాత హారతి గోష్టి జరిగింది. ఈ సందర్భంగా శ్రీమాన్ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ స్వామి శిష్యులు దివ్య ప్రబంధ సేవాకాలం, వేద శాత్తుమొరై జరిపారు. ఈ కార్యక్రమంలో టీటిడి అధికారులతోపాటు భక్తులు పాల్గొన్నారు.
నెల్లూరులో 13 నుంచి ఆదివణ్ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్ ఆదివణ్ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్ నేలటూరు నారాయణన్ వారు శ్రీ […]
శ్రీకృష్ణకర్ణామృతం…ముఖ్యఘట్టాల ప్రవచనం
శ్రీ లీలాశుకకవి విరచితమైన శ్రీకృష్ణకర్ణామృతంలోని ముఖ్యఘట్టాలను న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామివారు ప్రవచనరూపంలో అనుగ్రహించారు.
వైభవంగా జరిగిన ఆదివణ్ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం
నెల్లూరు నగరం రంగనాయక పేటలో వేంచేసియున్న శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం నందు అన్నమాచార్యుల గురువులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివణ్ శఠగోప స్వామివారి స్వామి 654 వర్ష తిరునక్షత్ర మహోత్సవములు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆదివన్ శఠగోప స్వామివారికి పల్లకి గొడుగులు ఉత్సవం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు శ్రీ ఆదివన్ శఠగోప స్వామి, వేదాంత దేశిక స్వామివార్లకు స్నపన తిరుమంజనం సాయంత్రం శేష వాహనంపై పేట ఉత్సవం […]
నెల్లూరులో ఘనంగా గరుడసేవ
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్ ఆదివణ్ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కొమండూరు శ్రవణ్‌కుమార్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ కేసి వరదరాజన్, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్ పలువురు భక్తులు ప్రధాన […]
నెల్లూరు దేశికుల ఉత్సవాలు: వైభవంగా నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్ తిరుక్కోలం ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ ఉ.వే. వి.ఎస్. రాఘవన్ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్ వెంకట రాఘవన్ (హైదరాబాద్), శ్రీమాన్ కోదండ రామన్ (ఖతార్) వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి ఊంజలసేవ […]
నెల్లూరులో యాళివాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంత దేశికులు
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో ఆచార్య తిరునక్షత్ర మహోత్సవాలు, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ బుధవారంనాడు యాళివాహనంపై దేశికులవారు కనువిందు చేశారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కిడాంబి వేణుగోపాల్, శ్రీమాన్ రాజగోపాలన్, శ్రీమాన్ డా. అల్లాడి మోహన్, శ్రీమాన్ ఎ. విద్యాసాగర్, శ్రీమాన్ ధర్మవరం మధు, శ్రీమాన్ సుందర్ రాఘవన్ వ్యవహరించారు.
నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు
నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కడాంబి సంపత్ గోపాలన్ వ్యవహరించారు. సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, […]