SUMMER-CAMP on GITA
SUMMER-CAMP on GITA Program Details: Location: Sri RanganaaTha Temple, Pomana, Newyork Duration: July 28th to Aug 6th 2023 Number of sessions: 3 per day – 9 AM to 11 AM – Chanting & 2 PM to 4 PM – explanation & 5 PM to 7 PM – Anthaaishari. Who Can Attend: age 3 and above […]
శ్రీకృష్ణకర్ణామృతం…ముఖ్యఘట్టాల ప్రవచనం
శ్రీ లీలాశుకకవి విరచితమైన శ్రీకృష్ణకర్ణామృతంలోని ముఖ్యఘట్టాలను న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామివారు ప్రవచనరూపంలో అనుగ్రహించారు.
న్యూయార్క్ శ్రీరంగనాధ దేవాలయంలో వైభవంగా శ్రీకృష్ణ జయంతి
న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అభిషేకం ఇతర కార్యక్రమాలను వైభవంగా చేశారు. శ్రీకృష్ణదేశిక జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. vandhe Brundhaavana-charam Vallavii-jana-Vallabham Jayanthii Sambhavam Dhaama Vaijayanthii vibhuushaNam Bhagavaan Sri-Krishna at Sri RanganaaTha Temple, New-York, USA,
శ్రీ మహాలక్ష్మి మహా వైభవ ఆవిర్భావం
ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్టోః పరాం ప్రేయసీం తద్వక్షః స్థల నిత్యవాసరసికాం తత్‌క్షాంతి సంవర్ధినీమ్ పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ, పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఇవే మన నమస్కారములు. సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, […]
జూలై 1 నుంచి న్యూయార్క్‌లో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో జూలై 1 నుంచి 10 రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.జూలై 1వ తేదీన ఉదయం 10 గంటలకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు విష్వక్సేన ఆరాధనం, మృత్‌సంగ్రహణ రక్షా బంధన, అంకురార్పణ, శ్రీ గరుడ ఆధీవాసం, హోమం, వేదం, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ తొడక్కం జరుగుతాయి.జూలై 2వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, గరుడ ప్రసాద వితరణ, 11 గంటలకు శేషవాహన సేవ, మహా […]
Pratishta Mahotsavam held grandly at Narasaraopet
The Pratishta Mahotsavam of Sri Mahalakshmi-Andal Sahita Sri Krishna Devalayam concluded today on 20th May in Peddireddipalem, Narasaraopet. Under the supervision and able guidance of Sri Krishna Desika Jeer Swamiji from Pomona Ranganatha Swami Temple, New York, the Utsavams were held for four days starting from the 17th of May, 2022. On the first day, […]
ఘనంగా శ్రీకృష్ణదేవాలయం ప్రతిష్ఠా మహోత్సవం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మీ ఆండాళ్ సహిత శ్రీ కృష్ణదేవాలయం. ఆశ్రమం, వేదపాఠశాల ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవం సందర్భంగా 17వ తేదీన విష్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 18వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహన ఆరాధనలు […]
న్యూయార్క్‌లో ఘనంగా శ్రీనృసింహజయంతి
న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీ నృసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నూతన స్వర్ణకిరీటాన్ని ఈ సందర్భంగా ధరింపజేశారు. నృసింహ అవతార ఆవిర్భావ విశేషములను ఈ సందర్భంగా శ్రీ కృష్ణదేశిక జీయర్ స్వామి భక్తులకు వివరించారు.
స్వర్ణకిరీటంతో సాక్షాత్కరించిన శ్రీరంగనాధుడు
న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీరంగనాధునికి పంగుణి రేవతి తిరునక్షత్ర దినోత్సవంను పురస్కరించుకుని భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని అలంకరించారు. స్వర్ణకిరీటంతో మెరుస్తూ, తన కరుణాకటాక్షాలతో భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీరంగనాధుడిని సేవించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతోనే తాము స్వర్ణకిరీటాన్ని స్వామివారికి అలంకరించినట్లు శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామి తెలిపారు.
శ్రీ కృష్ణదేశిక జీయర్‌స్వామివారి శ్రీమద్రామాయణ ఉపన్యాసం
న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామివారిచే శ్రీమద్రామాయణ ఉపన్యాస కార్యక్రమాలను ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 (ఇఎస్‌టి), భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ప్రవచనాలను వినవచ్చు. శ్రీకృష్ణ ఆశ్రమం వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగవతులంతా పాల్గొని జీయర్‌స్వామివారు చెప్పే శ్రీరాముని దివ్యచరితమును వినవల్సిందిగా కోరుతున్నారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండములను […]