సూర్యగ్రహణము తర్పణం 25-10-2022
25-10-2022 మంగళవారం సూర్య గ్రహణము పార్శ్వ గ్రస్థాస్తమన సూర్య గ్రహణం -కేతుగ్రస్త గ్రహణ కాలం. సూర్య గ్రహణ కాలం స్పర్శం 05.21 pm, మధ్యమం 05.49 pm.,మోక్ష కాలం 06.23pm., (సూర్య అస్తమయం 05.53 pm ) గ్రహణ తర్పణం సాయంకాలం 5.21pm పైన సూర్యాస్తమయం లోపల అంటే 05.49pm మధ్య తర్పణం చేయవలెను. రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము ధరించి. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకటనాధార్యః కవితార్కిక […]