Paramparaa – The Tradition Continues…

కంభరాజపురం మురళీ అయ్యంగార్‌, టి.కె ముకుందన్‌కు అవార్డుల ప్రదానం

శ్రీరంగంలోని దేశికర్‌ సన్నిధిలో జరిగిన శ్రీ నాథమునుల 1200వ తిరునక్షత్ర మహోత్సవంలో శ్రీ పౌండరీకపురం ఆండవన్‌ స్వామివారు పండితులను ఘనంగా సన్మానించారు. తిరుపతికి చెందిన కంభరాజపురం మురళీ అయ్యంగార్‌ను అధ్యాపకరత్న చూడామణి అవార్డుతో, తిరుమలనంబి వంశీయులైన టి.కె. ముకుందన్‌ను ఆచార్య కైంకర్యరత్నచూడామణి అవార్డుతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వివిధ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో ఆండవన్‌ స్వామి మాట్లాడుతూ, నాధమునులు పెరుమాళ్ళకు చేసిన కైంకర్యం, వైష్ణవలోకానికి చేసిన సేవలను తెలియజేశారు.తిరుపతిలోని […]

07-05-2024 మంగళవారము అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]