Paramparaa – The Tradition Continues…

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం ` నియమములు మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము ఉండవలెను. ఉపవాసం ఉండలేనిపక్షంలో రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేద్యం, చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. ఇది కూడా సాధ్యం కానివారు పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయవచ్చును. ఎటువంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించకూడదు.  2. […]

మేల్కొటైలో రామానుజ దయాపాత్ర ఉత్సవం

పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మేల్కొటై, తిరునారాయణపురంలో రామానుజ దయాపాత్ర ఆధ్వర్యంలో ఉత్సవాలను ఆగస్టు 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రబంధ సేవాకాలంతోపాటు పండితులతో ఉపన్యాసాలను కూడా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక విషయాలతోపాటు, అందరినీ భక్తిమార్గంవైపు తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ‘పరంపర’ వెబ్‌సైట్‌ ద్వారా ఇండియా, అమెరికాలోనూ ఇతర దేశాల్లో ఉన్న ఎంతోమందికి స్తోత్రాలను, దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న శ్రీ ఉ. వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి కూడా […]

துளசியின் மகிமையே மகிமை

                 துளசியின் மகிமையே மகிமை                         கே.வி. வேணுகோபால் காலம் காலமாக நம் இல்லங்களில் , ஆலயங்களில் வழங்கப்பட்ட தீர்த்தம் , அதில் உள்ள மருத்துவ குணங்கள் , அந்த தீர்த்தத்தை தயாரிக்கும் முறை பற்றி பல அறிஞர்கள் விரிவாக கூறியிருக்கின்றனர். தவிர, இந்தியாவில் ஆன்றோர்கள் புனிதஆலயங்களின் வழிபாடுகள் மூலம்சூட்சுமமாக உடல் நோயும் , உளநோயும்நீங்கி நலம்பெற வழி வகுத்துள்ளனர்.ஆலயங்களை வலம் வருதல், அங்கங்கள்பூமியில் பட விழுந்து வணங்குதல்,அங்கப்பிரதட்சணம் செய்தல், காவடி எடுத்தல், திருமண் இடுதல், திருநீறு […]

యజుర్‌ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్‌ 11-08-2022

సమిధా దానము శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యావందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం ప్రాణాయామంచేసి సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయుటవలన యజ్ఞోపవీతము ధరించవలెను.కావలసిన వస్తువులు:- దర్భలు,సమిధలు,చెక్క దొప్పలు,చెంఋ స్థాలీ(పంచపాత్ర), ఔపాసన అగ్ని గుండంభూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోనిఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2దర్భల ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను.ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః […]

యజుర్‌ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్‌

శ్రావణ పూర్ణిమ  – 11-08-2022 ఆచమనం  (2సార్లు)   పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని (2దర్భల ఆసనం, 2దర్భలు చేతిలో ధరించి) 3 సార్లు ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమః శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది గురుభ్యః తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీjైుః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతం ఆత్మానం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం […]

 பிரசித்தி பெற்ற கூத்தியம்பேட்டை வரதராஜப் பெருமாள் கோவில்

                                               கே.வி. வேணுகோபால்                                                                                     சென்னை சிறு கிராமங்கள் பலவற்றிலும் பிரமிக்கத்தக்க வகையில் வைணவ ஆலயங்கள் இருக்கிறது என்பதற்க்கு உதாரணமாக விளங்குகிறது சீர்காழி தாலுகாவில் கூத்தியம்பேட்டை என்ற அழகிய கிராமத்தில் அமைந்துள்ள வரதராஜப் பெருமாள் ஆலயம் எனக் கூறினால் மிகையாகாது.  சோழர்கள் கால் கட்டடக்கலையில் இந்த கோயில் அமைந்திருப்பதால், சோழ அரசர்களுள் யாரேனும் ஒருவர் தான் இவ்வாலயத்தைக் கட்டியிருக்க வேண்டும் என்று கூறப்படுகிறது.  பழமையான இந்தப் பரந்தாமன் திருத்தலத்துக்கு பல வைணப் பெரியோர்கள் வந்து தரிசனம் […]