Paramparaa – The Tradition Continues…

శ్రీరంగంలో తిరుపతి పండితులకు ఘనసత్కారం

తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీ అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి వారి సప్తతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ పండితులను ఆచార్యుల వారి సమక్షంలో ఘనంగా సత్కరించారు.    ఉ.వే. శ్రీ వేదాన్తం విష్ణుభట్టాచార్య స్వామికి వైఖానస  ఆగమ విద్వద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ కె.ఎస్‌. రాజేశ్‌ కుమార్‌ (వేదిక్‌ యూనివర్సిటీ) స్వామికి పాంచరాత్ర ఆగమవిద్యద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ టి.ఎస్‌. నారాయణాచార్య స్వామికి ఉభయమీమాంసారత్నం […]

Navalpakam Vasudevacharya’s Shashtyabdapoorthi Celebrated Grandly

Chennai: The Shashtyabdapoorthi Mahotsavam (60th birthday celebrations) of prominent scholar Sri Navalpakam Sri Vasudevacharya was celebrated with immense grandeur in Chennai. The festivities saw the participation of esteemed acharyas, including Srimad Chinnandavan Sri Srinivasa Gopala Mahadesikan Swami, the Pontiff of Sri Poundarikapuram Andavan Ashram, and Sri Varaha Mahadesikan Swami, the Pontiff of Srirangam Srimad Andavan […]

ఘనంగా జరిగిన నావల్పాకం వాసుదేవాచార్య షష్ఠ్యబ్దపూర్తి మహోత్సవం

చెన్నైలో ప్రముఖ పండితులు శ్రీ నావల్పాకం శ్రీ వాసుదేవాచార్య షష్ఠ్యబ్దపూర్తి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీ పౌండరీకపురం ఆండవన్‌ ఆశ్రమ పీఠాధిపతి శ్రీమద్‌ చిన్నఆండవన్‌ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్‌ స్వామి, శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ వరాహమహాదేశికన్‌ స్వామితోపాటు పలువురు పండితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు అనుగ్రహభాషణం చేశారు. ఈ వేడుకల్లో శ్రీ ఉ.వే. యఙం స్వామి, శ్రీ ఉ.వే. నారాయణాచార్య స్వామి, […]

తనియన్‌…భావము

లక్ష్మీనాథసమారమ్భాం నాథయామునమధ్యమామ్‌అస్మదాచార్యపర్యన్తాం వందే గురుపరంపరామ్‌ లక్ష్మీనాథ – శ్రీమహాలక్ష్మీనాయకుడు, సమారమ్భాం -ప్రారంభసమయంలో, నాధ – శ్రీమన్నాథమునితో కూడిన, యామున శ్రీ ఆళవందారైలను, మధ్యమాం- మధ్యలో, అస్మత్‌ -మా, ఆచార్య- ఆచార్యులను, పర్యన్తాం చివరిసమయంలో, గురుపరంపరాం – గురుపరంపరైను మనం సేవించుకుందాం..

Amavasya Sankalpam 27.04.25

க்ரோதி நாம ஸம்வத்ஸரே  உத்தராயணே  ஶிஶிர ருதௌ  மீநமாஸே க்ருஷ்ணபக்ஷே அமாவாஸ்யாம் புண்யதிதௌ  ஸ்திரவாஸர  உத்தரப்ரோஷ்டபதா நக்ஷத்ர யக்தாயாம்  ஶ்ரீவிஷ்ணுயோக  ஶ்ரீவிஷ்ணுகரண ஶுபயோக ஶுபகரண  ஏவம்குண விஷேஷண விஶிஷ்டாயாம் அஸ்யாம் அமாவாஸ்யாம் புண்ய திதௌ ஶ்ரீ பகவதாஜ்ஞயா ஶ்ரீ மந்நாராயண ப்ரீத்யர்தம் क्रोधि नाम संवत्सरे  उत्तरायणे  शिशिर ऋतौ  मीनमासे कृष्णपक्षे अमावास्यां पुण्यतिधौ  स्थिरवासर  उत्तरप्रोष्टपदा नक्षत्र यक्तायां  श्रीविष्णुयोग  श्रीविष्णुकरण शुभयोग शुभकरण  एवंगुण विषेषण विशिष्टायां अस्यां अमावास्यां पुण्य तिथौ […]

          27-04-2025 ఆదివారము అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

తిరుపతి పరకాలమఠంలో ఘనంగా అధ్యయన ఉత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధివీధిలో ఉన్న పరకాలమఠంలో ఏకదిన అధ్యయన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం జరిగింది. పలువురు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలనంబి వంశీయులు ముకుందన్‌ గారు, కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు పలువురు ఈ ఉత్సవంలో పాల్గొని వేద, ప్రబంధ పారాయణం చేశారు. మఠం అరాధకులు శ్రీ గోవిందరాజన్‌ స్వామి ఈ వేడుకల విజయవంతానికి కావల్సిన ఏర్పాట్లను చేశారు. తిరుపతి ప్రముఖులు శ్రీ దేవరాజన్‌ […]