Paramparaa – The Tradition Continues…

తిరుప్పావై పాశురాలు మహత్తరమైనవి…శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్‌ స్వామి

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అహోబిలమఠంలో ఏర్పాటు చేసిన తిరుప్పావై ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా మొదటి పాశురం విశిష్టతను శ్రీరంగంలోని పౌండరీకపురం ఆండవన్‌ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్‌ స్వామి భక్తులకు సులభమైన రీతిలో తెలియజేశారు. పౌండరీకపురం ఆశ్రమం విశిష్టమైన మునిత్రయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, భగవద్‌ రామానుజుల, స్వామి దేశికుల బోధనలను ప్రచారం చేస్తోంది. స్వామివారి హైదరాబాద్‌ పర్యటనను పురస్కరించుకుని అహోబిలమఠం నిర్వాహకులు వారి తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేదాంతం, వ్యాకరణం […]