శ్రీ ఎపిఎన్ స్వామి స్వగృహంలో వైభవంగా ‘అరుళిచ్చెయల్ సదస్సు’

సనాతన ధర్మాన్ని, సంప్రదాయ అనుష్ఠానాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పడిన ‘శరణ’ సంస్థ ఆధ్వర్యంలో, శ్రీ అహోబిల మఠం 45వ పీఠాధిపతులు శ్రీమద్ విల్లివలమ్ అళగియసింగర్ వారి 100వ తిరునక్షత్ర మహోత్సవాన్ని (శతమాన ఉత్సవం) పురస్కరించుకుని ‘ఉత్తమమాన ఉత్తరట్టాది’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 11, 2026న శ్రీ ఉ.వే. అనంతపద్మనాభచారియార్ స్వామి వారి తిరుమాళిగలో ‘నాలాయిర దివ్యప్రబంధ (అరుళిచ్చెయల్) సదస్సు’ అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో జరిగింది. కార్యక్రమ విశేషాలు: ఈ సదస్సు శ్రీ ఉ.వే. […]
THE SACRED COW

Every year, if I am in town in Chennai, I visit my neighbourhood cowshed to celebrate Mattu Pongal. It’s now over a decade and the experience is emotional which I would like to share. I should add here that these cows are an integral part of my household as I source manure from here for […]
తిరుప్పావై పాశురాలు మహత్తరమైనవి…శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అహోబిలమఠంలో ఏర్పాటు చేసిన తిరుప్పావై ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా మొదటి పాశురం విశిష్టతను శ్రీరంగంలోని పౌండరీకపురం ఆండవన్ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి భక్తులకు సులభమైన రీతిలో తెలియజేశారు. పౌండరీకపురం ఆశ్రమం విశిష్టమైన మునిత్రయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, భగవద్ రామానుజుల, స్వామి దేశికుల బోధనలను ప్రచారం చేస్తోంది. స్వామివారి హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని అహోబిలమఠం నిర్వాహకులు వారి తిరుప్పావై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేదాంతం, వ్యాకరణం […]
Tiruppavai Pasuram 1

– Sathya Venkatesh
My Unforgettable Trip to Srivilliputhur – A Soulful Reminiscence

Having self-published my Tiruppavai book of verses recently, I had this longing to visit Srivilliputhur and get Andal’s blessings. Thanks to divine grace, I could visit this place on the 9th of December. I headed there by car from Coimbatore and reached the same by noon. After refreshing a bit, I reached the temple by […]
Tirumangai Alwar Tirunakshatram
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలనంబి వంశీయులు శ్రీమాన్ ఉ.వే. టి.కె. ముకుందన్ తాతాచార్య స్వామి కైశిక పురాణం చేస్తూ, కైశిక ద్వాదశి విశిష్టతను తెలియజేశారు. తరువాత ఆలయ మర్యాదలతో ఆయనను తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు ఇతరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఊరేగింపుగా తేరువీధిలో ఉన్న తోళప్పమండపం వరకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్, శ్రీమాన్ కంభరాజపురం […]
pudatalwar taniyan
DEVOTEES AWAIT DEEPAVALI FESTIVAL EAGERLY

Deepavali (festival of lights) signifies the victory of light over darkness. The well-known festival is celebrated differently in various parts of India. In South India the festival will be held a day earlier than of north and western India. In West Bengal and Orissa, ‘Kali Puja’ is celebrated on the day Deepavali is celebrated in […]
నెల్లూరులో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు 19 నుంచి..

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్ ఆదివణ్ శఠగోప యతీర్రద మహాదేశికన్ స్వామికి, ఆచార్య సార్వభౌమ తూప్పుల్ శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆలయ మేనెజింగ్ ట్రస్టీ శ్రీమాన్ కడాంబి వరదరాజన్ (జనా), ట్రస్టీలు శ్రీమాన్ నేలటూరు బాలాజీ, […]