Navalpakam Vasudevacharya’s Shashtyabdapoorthi Celebrated Grandly

Chennai: The Shashtyabdapoorthi Mahotsavam (60th birthday celebrations) of prominent scholar Sri Navalpakam Sri Vasudevacharya was celebrated with immense grandeur in Chennai. The festivities saw the participation of esteemed acharyas, including Srimad Chinnandavan Sri Srinivasa Gopala Mahadesikan Swami, the Pontiff of Sri Poundarikapuram Andavan Ashram, and Sri Varaha Mahadesikan Swami, the Pontiff of Srirangam Srimad Andavan […]
ఘనంగా జరిగిన నావల్పాకం వాసుదేవాచార్య షష్ఠ్యబ్దపూర్తి మహోత్సవం

చెన్నైలో ప్రముఖ పండితులు శ్రీ నావల్పాకం శ్రీ వాసుదేవాచార్య షష్ఠ్యబ్దపూర్తి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీ పౌండరీకపురం ఆండవన్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీమద్ చిన్నఆండవన్ శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి, శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ వరాహమహాదేశికన్ స్వామితోపాటు పలువురు పండితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు అనుగ్రహభాషణం చేశారు. ఈ వేడుకల్లో శ్రీ ఉ.వే. యఙం స్వామి, శ్రీ ఉ.వే. నారాయణాచార్య స్వామి, […]
Dichpally Ramalayam

Dichpally Ramalayam is a Lord Rama temple built in the 14th century by the Kakatiya kings. It is one of the oldest and most known temples in Nizamabad, Telangana. The temple is also called the ‘Khajuraho of Nizamabad’ due to the resemblance in its style and structure with ‘The Khajuraho Group of Monuments’. The Dichpally […]
తనియన్…భావము

లక్ష్మీనాథసమారమ్భాం నాథయామునమధ్యమామ్‌అస్మదాచార్యపర్యన్తాం వందే గురుపరంపరామ్ లక్ష్మీనాథ – శ్రీమహాలక్ష్మీనాయకుడు, సమారమ్భాం -ప్రారంభసమయంలో, నాధ – శ్రీమన్నాథమునితో కూడిన, యామున శ్రీ ఆళవందారైలను, మధ్యమాం- మధ్యలో, అస్మత్ -మా, ఆచార్య- ఆచార్యులను, పర్యన్తాం చివరిసమయంలో, గురుపరంపరాం – గురుపరంపరైను మనం సేవించుకుందాం..
తల్పగిరిలో ఘనంగా జరిగిన శ్రీరంగనాధుని పుష్పపల్లకీ సేవ

శ్రీ భగవద్రామానుజులవారి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మే 2వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాధ స్వామికి, శ్రీ భగవద్రామానుజులవారికి పుష్పపల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ భగవద్రామానుజులవారికి విశేష పుష్పాలంకరణలతో, అతి పెద్ద పూలమాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలిక పుస్తకావిష్కరణ

తిరుమలలోని శ్రీ అహోబిలమఠంలో 46వ పీఠాధిపతులు శ్రీవణ్ శఠగోపశ్రీరంగనాధయతీంద్ర మహాదేశికుల స్వామివారి చేతుల మీదుగా శ్రీ వేదాంతదేశికస్తోత్రమాలికా పుస్తకావిష్కరణ జరిగింది.ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అహోబిలమఠం శ్రీకార్యం స్వామి శ్రీ పద్మనాభచారియార్, మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ కే.ఇ. దేవనాధన్‌స్వామి, పండితులు శ్రీ విభీషణ శర్మ తదితరులు శ్రీ దేశికులవారి స్తోత్రవైభవాన్ని తమ ప్రసంగంలో వివరించారు. అహోబిలమఠం పీఠాధిపతి అనుగ్రహభాషణం చేస్తూ, దేశికులవారి స్తోత్రాలను చదవడం ద్వారా ఎన్నో ఉత్తమఫలితాలను పొందవచ్చని, ఈ పుస్తకాన్ని తీసుకోవడంతోపాటు పారాయణం చేయడం […]
తిరుపతి పరకాలమఠంలో ఘనంగా అధ్యయన ఉత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సన్నిధివీధిలో ఉన్న పరకాలమఠంలో ఏకదిన అధ్యయన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం జరిగింది. పలువురు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలనంబి వంశీయులు ముకుందన్ గారు, కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ శిష్యులు పలువురు ఈ ఉత్సవంలో పాల్గొని వేద, ప్రబంధ పారాయణం చేశారు. మఠం అరాధకులు శ్రీ గోవిందరాజన్ స్వామి ఈ వేడుకల విజయవంతానికి కావల్సిన ఏర్పాట్లను చేశారు. తిరుపతి ప్రముఖులు శ్రీ దేవరాజన్ […]
Sri Kanchi Varadaraja Gadyam

Sri Kanchi Varadaraja Gadyam by Prasad by Paramparaa
Bhagavaan Sreenivaasa’s dayaa and the creation of the Universe

(Dr.Sreeram Jaganathan, Arasanipalai) By the word ‘creation’ it is understood that something is newly brought in to existence. That something did not exist before the process of creation and by the process of creation it was brought in to existence is what is the general worldly understanding. For most of the objects we see, that […]
Who is Krishna?

(A dialogue between a young son and his Father) Son: Appa! Father: yes dear! Son: I am tired of all these that you ask me to do. Father: What are you tired of? Son: The daily rituals that you make me do like sandhyavandanam, prostrating before perumal, chant the names of Krishna etc., besides asking […]