Paramparaa – The Tradition Continues…

శ్రీ ఎపిఎన్ స్వామి స్వగృహంలో వైభవంగా ‘అరుళిచ్చెయల్ సదస్సు’

    సనాతన ధర్మాన్ని, సంప్రదాయ అనుష్ఠానాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పడిన ‘శరణ’  సంస్థ ఆధ్వర్యంలో, శ్రీ అహోబిల మఠం 45వ పీఠాధిపతులు శ్రీమద్ విల్లివలమ్ అళగియసింగర్ వారి 100వ తిరునక్షత్ర మహోత్సవాన్ని (శతమాన ఉత్సవం) పురస్కరించుకుని ‘ఉత్తమమాన ఉత్తరట్టాది’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 11, 2026న శ్రీ ఉ.వే. అనంతపద్మనాభచారియార్ స్వామి వారి తిరుమాళిగలో ‘నాలాయిర దివ్యప్రబంధ (అరుళిచ్చెయల్) సదస్సు’ అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో జరిగింది. కార్యక్రమ విశేషాలు:   ఈ సదస్సు శ్రీ ఉ.వే. […]

కార్తిక [వృశ్చిక]సంక్రమణం  16.11.2025 ఆదివారము

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

ఐప్పశి [తులా]సంక్రమణం 18.10.2025 శనివారము

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

చంద్ర గ్రహణం 07/09/2025 ఆదివారము  పౌర్ణమి

         ఆదివారము  రాత్రి  9.57 PM.  గ్రహణ ప్రారంభము నిమీలనము            11.01 మధ్యమము.            11.43 ఉన్మీలనము.           12.23 మోక్ష కాలము.          01.26 పగలు 12.00 లోపల  భోజనము చేయవలెను. తర్పణము రాత్రి 12.24 గం॥లకు  తరువాత చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః.   సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం […]

గాయత్రీ జపం

విశ్వావసు కటక మాసం.   10-08-2025 ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ […]

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్

శ్రావణ పూర్ణిమ  – 9/08/2025 అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకటనాధార్యః  కవితార్కిక కేసరి!  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే. యస్యద్విరద విక్త్రాద్యా : పారిషద్యాః పరశ్శతమ్‌ విఘ్నం నిఘ్నంన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే. హరి ఓం […]

శ్రీరంగంలో తిరుపతి పండితులకు ఘనసత్కారం

తమిళనాడులోని శ్రీరంగంలో శ్రీ అహోబిలమఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామి వారి సప్తతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖ పండితులను ఆచార్యుల వారి సమక్షంలో ఘనంగా సత్కరించారు.    ఉ.వే. శ్రీ వేదాన్తం విష్ణుభట్టాచార్య స్వామికి వైఖానస  ఆగమ విద్వద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ కె.ఎస్‌. రాజేశ్‌ కుమార్‌ (వేదిక్‌ యూనివర్సిటీ) స్వామికి పాంచరాత్ర ఆగమవిద్యద్యుమణిః  బిరుదును, ఉ.వే. శ్రీ టి.ఎస్‌. నారాయణాచార్య స్వామికి ఉభయమీమాంసారత్నం […]