Pratishta Mahotsavam held grandly at Narasaraopet
The Pratishta Mahotsavam of Sri Mahalakshmi-Andal Sahita Sri Krishna Devalayam concluded today on 20th May in Peddireddipalem, Narasaraopet. Under the supervision and able guidance of Sri Krishna Desika Jeer Swamiji from Pomona Ranganatha Swami Temple, New York, the Utsavams were held for four days starting from the 17th of May, 2022. On the first day, […]
ఘనంగా శ్రీకృష్ణదేవాలయం ప్రతిష్ఠా మహోత్సవం
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మీ ఆండాళ్ సహిత శ్రీ కృష్ణదేవాలయం. ఆశ్రమం, వేదపాఠశాల ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవం సందర్భంగా 17వ తేదీన విష్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 18వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహన ఆరాధనలు […]
శ్రీ కృష్ణదేశిక జీయర్‌స్వామివారి శ్రీమద్రామాయణ ఉపన్యాసం
న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామివారిచే శ్రీమద్రామాయణ ఉపన్యాస కార్యక్రమాలను ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 (ఇఎస్‌టి), భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ప్రవచనాలను వినవచ్చు. శ్రీకృష్ణ ఆశ్రమం వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగవతులంతా పాల్గొని జీయర్‌స్వామివారు చెప్పే శ్రీరాముని దివ్యచరితమును వినవల్సిందిగా కోరుతున్నారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండములను […]