Paramparaa – The Tradition Continues…

ఘనంగా తిరుమలనంబి అవతార మహోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యములో1050వ తిరుమల నంబి అవతార మహోత్సవములు తిరుమల దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. తిరుమలనంబి వంశీయులు, ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, ప్రముఖ పండితులు హాజరయ్యారు. పండితులు ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, తిరుమల నంబి వంశీయులు శ్రీ కణ్ణన్‌ ఆధ్వర్యంలో జరిగిన […]

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్

యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్ శ్రావణ పూర్ణిమ  – 01/08/2023 గాయత్రీ జపం – 02/08/2023 కమోకారిషీత్ జపం ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2 దర్భలు చేతిలో ధరించి)   3 సార్లు ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ […]

SUMMER-CAMP on GITA

SUMMER-CAMP on GITA Program Details: Location: Sri RanganaaTha Temple, Pomana, Newyork Duration: July 28th to Aug 6th 2023 Number of sessions: 3 per day – 9 AM to 11 AM – Chanting & 2 PM to 4 PM – explanation & 5 PM to 7 PM – Anthaaishari. Who Can Attend: age 3 and above […]

శ్రీకృష్ణకర్ణామృతం…ముఖ్యఘట్టాల ప్రవచనం

శ్రీ లీలాశుకకవి విరచితమైన శ్రీకృష్ణకర్ణామృతంలోని ముఖ్యఘట్టాలను న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీకృష్ణ దేశిక జీయర్‌ స్వామివారు ప్రవచనరూపంలో అనుగ్రహించారు.

EYE CATCHING TANIAN AND ITS SIGNIFICANCE

TANIYAN – DEFINITION(தனியன்) What is Taniyan (தனியன்) and its significance? Before undertaking an endeavour to study a traditional grantham, slokam or any similar composition, it is indeed our custom to invoke the blessings of the author and/or his reverent and sacred scriptures. In addition, a taniyan is chanted before conforming to a kalakshepam or upanyasam, […]

న్యూయార్క్‌లో ఘనంగా ఆదివణ్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, అహోబిలమఠం తొలి పీఠాధిపతి శ్రీ ఆదివణ్‌ శఠగోప స్వామివారి తిరునక్షత్ర మహోత్సవము న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో అక్టోబర్‌ 1వ తేదీన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేదం, దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. శ్రీ రంగనాథస్వామి తిరుమంజనం, శ్రీ ఆదివణ్‌ శఠగోప స్వామివారికి మర్యాదై వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ నిర్వాహకులు […]