Paramparaa – The Tradition Continues…

ఆశ్రమ సంప్రదాయ సేవల విస్తృతియే లక్ష్యం…

.శ్రీమద్ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి నేటితరాన్ని భక్తిమార్గంవైపు పయనింపజేయడంతోపాటు అందరికీ భగవంతుని మీద విశ్వాసాన్ని పెంచేలా ప్రవచనాలు చేస్తూ, మరోవైపు ఆచార్యుల సిద్ధాంతాలను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని శ్రీ శ్రీనివాస గోపాల మహాదేశికన్ స్వామి వారు విశేషంగా కృషి చేస్తున్నారు. `గోవిందరాజన్

ఆచార్యులవారి నిత్యకార్యక్రమాలు

ఆచార్యులవారి నిత్యకార్యక్రమాలుశ్రీమతే భాష్యకారాయ నమఃశ్రీమతే నిగమాంత మహా దేశికాయ నమఃశ్రీమతే శ్రీనివాస మహా దేశికాయ నమఃశ్రీమతే గోపాల దేశిక మహా దేశికాయ నమఃశ్రీమతే శ్రీనివాసగోపాల మహా దేశికాయ నమః నిగమాంత మహాదేశికులు న్యాసవింశతిలో ఆచార్య లక్షణాలను వర్ణిస్తూ… సిద్ధం సత్సంప్రదాయే స్థిర ధియం అనఘం శ్రోత్రియం బ్రహ్మ నిష్ఠమ్సత్వస్థం సత్య వాచం సమయ నియతయా సాధు వృత్యా సమేతండంబాసూయాది ముక్తం జిత విషయ గణం దీర్ఘ బంధుం దయాళుంస్ఖాలిత్యే శాసితారం స్వపరహిత పరం దేశికం భూష్ణురీప్సేత్ అని […]

సనాతన ధర్మమార్గదర్శి….

శ్రీ వైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు, సనాతన ధర్మ మార్గాలను శిష్యులకు బోధించేందుకు ఏర్పడిన పౌండరీకపురం ఆశ్రమం నేటి ఆధునిక కాలంలో కూడా సంప్రదాయ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్నది. పౌండరీకాపురం ఆశ్రమంలోని సదాచార్యులు సన్యాస ధర్మాన్ని పాటించడంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. విలక్షణమైన వైరాగ్యం, సదాచార సంపత్తి ఈ ఆచార్య పరంపరలోని అందరికీ ఒక ముఖ్య లక్షణం. అందువల్ల, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారందరూ ఈ ఆశ్రమాన్ని అత్యంత ఉన్నతమైనదిగా భావిస్తారు. సంపద, భూమి మొదలైన విషయాలలో ఈ […]

నాటి సంప్రదాయబాటలోనే….

 శ్రీవైష్ణవ సంప్రదాయంలో, అందులోనూ మునిత్రయ సంప్రదాయ ప్రవర్థనములో పేరు పొందిన శ్రీమద్ పౌండరీకపురం ఆండవన్ ఆశ్రమం నేడు ఎంతోమంది శ్రీ వైష్ణవులకు ముఖ్య కేంద్రంగా ఉంది. శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉన్న శ్రీరంగం కేంద్రంగా ఉన్న ఈ ఆశ్రమం నిత్యం వేద, ప్రబంధ పారాయణాలతో శ్రీ వైష్ణవశ్రీతో విలసిల్లుతూ ఉంటుంది. ఎంతోమంది మహాత్ములు  ఈ ఆశ్రమ పీఠాధిపతులుగా వ్యవహరించారు. సుమారు 400 ఏళ్ల క్రితం అవతరించిన ‘మునిత్రయ సంప్రదాయ’ ప్రవర్తకులు శ్రీ తిరుక్కుడందై […]

అద్భుతమైన కావ్యమ్…రామప్పిరానై కర్పోమ్

దివ్యమైన పాదుకా పట్టాభిషేకం… -ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ (తిరుపతి) రామప్పిరానై కర్పోమ్  అనే అద్భుతమైన కావ్యాన్ని పరవాకోట్టై గోపాలదేశికన్ స్వామి అత్యద్భుతంగా తమిళంలో రాశారు. సŸంపూర్ణరామాయణాన్ని చక్కగా పరిశీలించి సులభమైనరీతిలో అనేక ప్రమాణాలతో దాదాపు వెయ్యిపేజీల పుస్తకాన్ని తయారు చేశారు. అందులో నుంచి పాదుకాపట్టాభిషేకం ఘట్టాన్ని తెలుగుపాఠకులకోసం అనువదించి ఇక్కడ ఇస్తున్నాము. నందిగ్రామం చేరుకోగానే పాదుకా పట్టాభిషేకాన్ని నిర్వహించడానికి భరతుడు సిద్ధమయ్యాడు. దానికి కావలసిన పుణ్య తీర్థాలన్నీ ముందే సిద్ధంగా ఉన్నాయి. అది ఎలా అంటే? 15, […]

A revered Acharya shows the way

Srimathe Srinivasa Gopala Mahadesikaya Namaha I’m very fortunate to take part in this Shashthi Poorthi celebrations. I would like to describe a few qualities of His Holiness Sri Paravakottai Chinna Andavan. The first and foremost is his simplicity. A very simple and humble personality whom anyone can approach and ask questions or doubts in the […]

SIGNIFICANCE OF SRIMAD ANDAVAN POUNDARIKAPURAM SWAMY ASRAMAM

ACHARYA PARAMPARA (LINEAGE) The renowned Poundarikapuram Swami Ashramam situated at Srirangam, a temple town in Tamil Nadu, follows the footsteps of Vedanta Darsanam, as propounded by Sri Ramanuja i.e. the Sri Vaishnava Sampradayam. There is no iota of doubt that the coveted ashram minutely follows the tenets of ‘Swami Vedanta Desika’ and ‘Sri Gopalarya Mahadesika’, […]